మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Sharva Stuti (Krishna Arjuna Krutam) – శ్రీ శర్వ స్తుతిః (కృష్ణార్జున కృతం)

కృష్ణార్జునావూచతుః |
నమో భవాయ శర్వాయ రుద్రాయ వరదాయ చ |
పశూనాం పతయే నిత్యముగ్రాయ చ కపర్దినే |
మహాదేవాయ భీమాయ త్ర్యంబకాయ చ శాంతయే || 1 ||

ఈశానాయ భగఘ్నాయ నమోఽస్త్వంధకఘాతినే |
కుమారగురవే తుభ్యం నీలగ్రీవాయ వేధసే || 2 ||

పినాకినే హవిష్యాయ సత్యాయ విభవే సదా |
విలోహితాయ ధూమ్రాయ వ్యాధాయ నపరాజితే || 3 ||

నిత్యం నీలశిఖండాయ శూలినే దివ్యచక్షుషే |
హోత్రే పోత్రే త్రినేత్రాయ వ్యాధయే వసురేతసే || 4 ||

అచింత్యాయాంబికాభర్త్రే సర్వదేవస్తుతాయ చ |
వృషధ్వజాయ ముండాయ జటినే బ్రహ్మచారిణే || 5 ||

తప్యమానాయ సలిలే బ్రహ్మణ్యాయాజితాయ చ |
విశ్వాత్మనే విశ్వసృజే విశ్వమావృత్య తిష్ఠతే || 6 ||

నమో నమస్తే సేవ్యాయ భూతానాం ప్రభవే సదా |
బ్రహ్మవక్త్రాయ సర్వాయ శంకరాయ శివాయ చ || 7 ||

నమోఽస్తు వాచస్పతయే ప్రజానాం పతయే నమః |
నమో విశ్వస్య పతయే మహతాం పతయే నమః || 8 ||

నమః సహస్రశిరసే సహస్రభుజమన్యవే |
సహస్రనేత్రపాదాయ నమోఽసంఖ్యేయకర్మణే || 9 ||

నమో హిరణ్యవర్ణాయ హిరణ్యకవచాయ చ |
భక్తానుకంపినే నిత్యం సిద్ధ్యతాం నో వరః ప్రభో || 10 ||

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అర్జునస్వప్నదర్శనే అశీతితమోఽధ్యాయే శర్వ స్తుతిః ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.